amp pages | Sakshi

IND VS AUS 1st Test Day 2: నిరాశపరిచిన కోహ్లి.. తొలి బంతికే..!

Published on Fri, 02/10/2023 - 12:42

BGT 2023: బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దిశగా సాగుతుంది. రెండో రోజు లంచ్‌ సమయానికి భారత్‌ స్కోర్‌ 3 వికెట్ల నష్టానికి 151గా ఉండింది. అయితే లంచ్‌ విరామం తర్వాత తొలి బంతికే టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. లంచ్‌ తర్వాత తొలి బంతికే విరాట్‌ కోహ్లి (26 బంతుల్లో 12; 2 ఫోర్లు) ఔటయ్యాడు. కోహ్లి వికెట్‌ కూడా ఆసీస్‌ యువ స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీ ఖాతాలోకే వెళ్లింది. టీమిండియా కోల్పోయిన నాలుగు వికెట్లు ఈ యువ స్పిన్నరే పడగొట్టడం విశేషం.

లెగ్‌సైడ్‌ వెళ్తున్న బంతిని గ్లాన్స్‌ చేసే క్రమంలో వికెట్‌కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు కోహ్లి. ఎన్నో అంచనాల నడుమ బరిలోకి దిగిన కోహ్లి ఏ మెరుపులు లేకుండా ఔట్‌ కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కోహ్లి సెంచరీ చేస్తాడని ప్లకార్డులు, బ్యానర్లు రెడీ చేసుకున్న అభిమానులు అతను ఔట్‌ కాగానే వాటిని దాచేశారు. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లోనైనా కింగ్‌ సెంచరీ చేయకపోడా అన్న ఆశతో వారు కనిపించారు.

మరోపక్క కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఒక్కో పరుగూ చేస్తూ సెంచరీకి చేరువయ్యాడు. 57 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 163/4గా ఉంది. రోహిత్‌కు (89) జతగా సూర్యకుమార్‌ యాదవ్‌ (8) క్రీజ్‌లో ఉన్నాడు. కాగా, ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా (5/47), రవిచంద్రన్‌ అశ్విన్‌ (3/42) ఆసీస్‌ పతనాన్ని శాసించారు. షమీ, సిరాజ్‌లకు చెరో వికెట్‌ దక్కింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో లబూషేన్‌ (49) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. స్టీవ్‌ స్మిత్‌ (37), హ్యాండ్స్‌కోంబ్ (31), అలెక్స్‌ క్యారీ (‌36)లకు మంచి ఆరంభాలే లభించినా, వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో వారు విఫలమయ్యారు. ఈ నలుగురు మినహా ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఇంకెవ్వరూ కనీసం రెండంకెల స్కోర్‌ కూడా చేయలేదు. 


 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)