amp pages | Sakshi

రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ అత్యంత చెత్త రికార్డు..

Published on Thu, 11/23/2023 - 22:08

అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా యువ ఓపెనర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో డైమండ్ డక్‌గా వెనుదిరిగిన మూడో భారత ఆటగాడిగా రుత్‌రాజ్‌ రికార్డులకెక్కాడు. విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో తొలి టీ20లో డైమండ్ డక్‌గా ఔటైన రుత్‌రాజ్‌.. ఈ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

భారత ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో కనీసం ఒక్క బంతిని ఎదుర్కొకుండానే గైక్వాడ్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. కాగా గైక్వాడ్‌ కంటే ముందు ఈ చెత్త రి​కార్డు సాధించిన జాబితాలో జస్ప్రీత్‌ బుమ్రా, అమిత్‌ మిశ్రా ఉన్నారు. ఓవరాల్‌గా ఈ రికార్డు సాధించిన లిస్ట్‌లో 21వ భారత ఆటగాడిగా గైక్వాడ్‌ నిలిచాడు.
చదవండి: ఐపీఎల్‌-2024కు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బిగ్‌ షాక్‌..

Videos

చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం..బాబు బాగా ముదిరిపోయిన తొండ

కూటమిపై గర్జించిన సీఎం జగన్.. దద్దరిల్లిన రాయలసీమ గడ్డ..

సొంత వాళ్ళ దగ్గర పరువు పోయింది..బాబుపై కేశినేని నాని సెటైర్లు

ప్రచారంలో చంద్రబాబును ఏకిపారేసిన ఆర్కే రోజా

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్

అలాంటి నీచంగా మాట్లాడటం చంద్రబాబుకే సాధ్యం

మోదీ వ్యాఖ్యలకు కొమ్మినేని కౌంటర్..

అభివృద్ధిపై నాన్ స్టాప్ స్పీచ్..టీడీపీకి దమ్ముంటే..

విశాఖకే జై కొట్టిన టిడిపి

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)