amp pages | Sakshi

రాహుల్‌ ఒంటరి పోరాటం. 186 పరుగులకే భారత్‌ ఆలౌట్‌

Published on Sun, 12/04/2022 - 14:42

ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న తొలి వన్డేలో టీమిండియా 186 పరుగులకే ఆలౌటైంది. మిడిలార్డర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ 73 పరుగులు చేయడంతో భారత్‌ ఆ మాత్రం స్కోరైనా సాధించ గల్గింది.  బంగ్లాదేశ్‌ బౌలర్లలో షకీబ్‌ అల్‌ హసన్‌ ఐదు వికెట్లు, ఎబాదాత్‌ హోస్సేన్‌ నాలుగు వికెట్లు పడగొట్టి భారత్‌ పతనాన్ని శాసించారు.

భారత బ్యాటర్లలో రాహుల్‌ మినహా మిగితా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆదిలోనే ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ వికెట్‌ కోల్పోయింది. అనంతరం రోహిత్‌, కోహ్లి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

అయితే ఒకే ఓవర్‌లో రోహిత్‌, కోహ్లిని ఔట్‌ చేసి షకీబ్‌ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ కాస్త ఆచితూచి ఆడారు. ఇక అయ్యర్‌(24) ఔటైన తర్వాత భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇక అఖరి వరకు ఒంటరి పోరాటం చేసిన రాహుల్‌ 49 ఓవర్‌లో తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు.
చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌.. రిషబ్‌ పంత్‌ దూరం! బీసీసీఐ కావాలనే తప్పించిందా?

Videos

చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చారు

ముస్లిం రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..

సీఎం జగన్ రాకతో దద్దరిల్లిన కర్నూలు

చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం..బాబు బాగా ముదిరిపోయిన తొండ

కూటమిపై గర్జించిన సీఎం జగన్.. దద్దరిల్లిన రాయలసీమ గడ్డ..

సొంత వాళ్ళ దగ్గర పరువు పోయింది..బాబుపై కేశినేని నాని సెటైర్లు

ప్రచారంలో చంద్రబాబును ఏకిపారేసిన ఆర్కే రోజా

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)