amp pages | Sakshi

భారత్‌తో టీ20 సిరీస్‌.. జట్టును ప్రకటించిన కివీస్‌.. కెప్టెన్‌ ఎవరంటే!

Published on Fri, 01/13/2023 - 11:45

India Vs New Zealand T20 Series 2023: టీమిండియాతో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్‌ తమ జట్టును ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. భారత్‌తో తలపడే జట్టుకు మిచెల్‌ సాంట్నర్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. దేశీ లీగ్‌లలో సత్తా చాటిన హెన్రీ షీప్లే, బెన్‌ లిస్టర్‌ తొలిసారి జట్టుకు ఎంపికయ్యారు.

భారత పర్యటనకు
కాగా జనవరి 18- ఫిబ్రవరి 1 వరకు న్యూజిలాండ్‌ భారత్‌లో పర్యటించనుంది. వన్డే సిరీస్‌తో ఇండియా టూర్‌ మొదలు పెట్టి టీ20 సిరీస్‌తో ముగించనుంది. ఈ నేపథ్యంలో బ్లాక్‌కాప్స్‌ టీ20 జట్టును ప్రకటించడం విశేషం. ఇక డిసెంబరులోనే వన్డే జట్టు వివరాలు వెల్లడించిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే.. జనవరి 27న రాంచి వేదికగా టీమిండియా- కివీస్‌ జట్ల మధ్య పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌ మొదలు కానుంది. జనవరి 29, ఫిబ్రవరి 1న మిగిలిన రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇదిలా ఉంటే కివీస్‌ జట్టు ప్రస్తుతం పాక్‌లో పర్యటిస్తోంది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ డ్రా కాగా.. వన్డే సిరీస్‌లో 1-1తో సమంగా ఉంది.

టీమిండియాతో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్‌ జట్టు:
మిచెల్‌ సాంట్నర్‌(కెప్టెన్‌), ఫిన్‌ అలెన్‌, మిచెల్‌ బ్రాస్‌వెల్‌, మార్క్‌ చాప్‌మన్‌, డేన్‌ క్లీవర్‌, డెవాన్‌ కాన్వే, జాకోబ్‌ డఫ్పీ, లాకీ ఫెర్గూసన్‌, బెన్‌ లిస్టర్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, డారిల్‌ మిచెల్‌, మైఖేల్‌ రిప్పన్‌, హెన్రీ షీప్లే, ఇష్‌ సోధి, బ్లెయిర్‌ టిక్నర్‌.

చదవండి: Rashid Khan: రషీద్‌ ఖాన్‌ సంచలన నిర్ణయం!
Zim Vs IRE: చెలరేగిన జింబాబ్వే బౌలర్లు.. పటిష్ట జట్లపై ఆడిన బ్యాటర్లకు చుక్కలు! గెలుపుతో

Videos

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)