amp pages | Sakshi

నన్ను తక్కువగా అంచనా వేశారు.. అయినా: క్రిస్‌ మోరిస్‌

Published on Fri, 04/16/2021 - 14:26

ముంబై: ‘‘ఆరోజు సంజూ ఎంతో చక్కగా హిట్టింగ్‌ ఆడుతున్నాడు. కాబట్టి నా వికెట్‌ త్యాగం చేయాల్సి వచ్చినా వెనుకాడేవాడిని కాదు. నేనెంత త్వరగా వెనక్కి వెళ్లిపోగలనో నాకు తెలుసు. ఈ విషయంలో చాలా మంది నన్ను తక్కువగా అంచనా వేశారు. నా కాళ్లు సన్నగా ఉండవచ్చు. కానీ వేగంగా పరిగెత్తగలను. సంజూ చక్కటి షాట్‌తో ఇన్నింగ్స్‌ ముగిస్తాడనుకున్నాను. చివరి బంతిని సిక్సర్‌గా మలుస్తాడని భావించా. అదే జరిగితే ఇంకా బాగుండేది’’ అని రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు క్రిస్‌ మోరిస్‌ అన్నాడు.

కాగా పంజాబ్‌ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌ఆర్‌ కెప్టెన్‌ సంజూ సామ్సన్‌ సిక్స్‌ కొట్టడంలో విఫలమై అవుట్‌ కావడంతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. సింగిల్‌ తీసే అవకాశం ఉన్నా మోరిస్‌కు స్ట్రైక్‌ రొటేట్‌ చేయకుండా షాట్‌ ఆడటం పట్ల విమర్శలు వినిపించాయి. ఒకవేళ సింగిల్‌ తీస్తే మోరిస్‌ ఫోర్‌ కొట్టే అవకాశం ఉండేదని, అప్పుడు కచ్చితంగా విజయం వరించేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉంటే, గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్‌ మోరిస్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో రాజస్తాన్‌ రాయల్స్‌ ఈ సీజన్‌లో తొలి గెలుపు నమోదు చేసిన విషయం తెలిసిందే. 18 బంతుల్లోనే 36 పరుగులు(4 సిక్సర్లు, నాటౌట్‌) చేసి జట్టును విజయతీరాలకు తీర్చాడు.

ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ... ‘‘నేను హిట్టర్‌ను అని నాకు తెలుసు. గోల్ఫ్‌ కూడా ఆడతాను. మైదానంలో వేగంగా కదలగలను కూడా. నిజానికి ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా రాణించారు. మా జట్టులో డేవిడ్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. టీ20 క్రికెట్‌లో ఏదైనా జరగవచ్చు. అదృష్టవశాత్తూ మేం మ్యాచ్‌ గెలిచాం. వాంఖడే స్టేడియంలో తేమ కీలక పాత్ర పోషిస్తుంది. ఢిల్లీ బౌలర్లు రాణించినట్లుగానే మా వాళ్లు కూడా అనుభవరీత్యా చక్కని బంతులు వేస్తూ ఆకట్టుకున్నారు’’అని చెప్పుకొచ్చాడు. ఇక పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సింగిల్‌ వివాదాన్ని విలేకర్లు ఈ సందర్భంగా ప్రస్తావించగా.. పైవిధంగా స్పందించాడు.

చదవండి: Chris Morris: ఇజ్జత్‌ అంటే ఇదేనేమో.. వెల్‌డన్‌ మోరిస్‌!

Videos

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)