amp pages | Sakshi

సిక్స్‌ కొట్టగానే నవ్వింది.. ఆమె ఎవరి గర్ల్‌ఫ్రెండ్‌ తెలుసా?

Published on Sat, 04/16/2022 - 19:25

ఐపీఎల్‌ 2022లో ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టోయినిస్‌ గర్ల్‌ఫ్రెండ్‌ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అప్పటికే కేఎల్‌ రాహుల్‌ సెంచరీ దిశగా నడుస్తున్నాడు. అయితే మనీష్‌ పాండే 38 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన స్టోయినిస్‌ మురుగన్‌ అశ్విన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ తొలి బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు. స్టోయినిస్‌ కొట్టిన లాంగాన్‌ సిక్సర్‌ 104 మీటర్ల ఎత్తులో వెళ్లింది. ఆ తర్వాత తన ప్రేయసి కూర్చున్న వైపు తిరిగిన స్టోయినిస్‌ చిరునవ్వుతో థంబ్స్‌ అప్‌ చేస్తూ.. ''ఈ సిక్సర్‌ నీకే అంకితం'' అన్నట్లుగా సిగ్నల్‌ ఇచ్చాడు. ఇది చూసిన స్టోయినిస్‌ గర్ల్‌ఫ్రెండ్‌ ఒక క్యూట్‌ స్మైల్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 


Courtesy: IPL Twitter

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ 199 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ సీజన్‌లో తొలి సెంచరీతో మెరిశాడు. ఐపీఎల్‌ కెరీర్‌లో వందో మ్యాచ్‌ ఆడుతున్న రాహుల్‌.. కేవలం 56 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో శతకాన్ని పూర్తి చేశాడు.ఐపీఎల్‌ చరిత్రలో  విరాట్‌ కోహ్లి తర్వాత కెప్టెన్‌గా రెండు, అంతకంటే ఎక్కువ సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా రాహుల్‌ రికార్డుల్లోకెక్కాడు. 


 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌