amp pages | Sakshi

పగ తీర్చుకున్న కేకేఆర్‌ బౌలర్‌.. వీడియో వైరల్‌

Published on Fri, 04/01/2022 - 21:00

ఐపీఎల్‌ 2022లో భాగంగా శుక్రవారం పంజాబ్‌ కింగ్స్‌, కేకేఆర్‌ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు మయాంక్‌ అగర్వాల్‌ రూపంలో ఆరంభంలోనే షాక్‌ తగిలింది. ఆ తర్వాత వచ్చిన బానుక రాజపక్స ఉన్న కాసేపు కేకేఆర్‌ బౌలర్లను హడలెత్తించాడు. 9 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 31 పరుగులు చేసిన రాజపక్స చివరికి శివమ్‌ మావి బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఇన్నింగ్స్‌ 4వ ఓవర్లో ఔటైన రాజపక్స అదే ఓవర్‌లోనే శివమ్‌ మావికి చుక్కలు చూపించాడు.

ఓవర్‌ తొలి బంతికి ఫోర్‌ కొట్టిన మావి ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్‌ సిక్సర్లు సంధించాడు. దీంతో మావి  షార్ట్‌ పిచ్‌ బంతి వేయగా.. రాజపక్స మరో సిక్సర్‌ సంధించే యత్నంలో మిడాఫ్‌లో సౌథీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అలా తన బౌలింగ్‌లో హ్యాట్రిక్‌ సిక్సర్లు బాదిన రాజపక్సను ఔట్‌ చేసి మావి పగ తీర్చుకున్నాడు. ఈ సందర్భంగా గెట్‌ అవుట్‌ ఆఫ్‌ మై వే అంటూ మావి చేసిన కామెంట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

శివమ్‌ మావి- బానుక రాజపక్స్‌ వీడియో కోసం క్లిక్‌ చేయండి

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)