amp pages | Sakshi

అంపైర్‌ ఔటివ్వలేదని అలిగాడు.. బుజ్జగించిన సూర్యకుమార్‌

Published on Sun, 05/01/2022 - 11:40

ఐపీఎల్‌ 2022లో భాగంగా శనివారం రాత్రి ముంబై ఇండియన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మలు రాణించడంతో సీజన్‌లో ముంబై తొలిసారి బోణీ కొట్టింది. కాగా ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ చహల్‌ వేశాడు. ఆ ఓవర్‌ చివరి బంతిని సూర్యకుమార్‌ స్వీప్‌షాట్‌ ఆడే ప్రయత్నం చేయగా మిస్‌ అయింది.

దీంతో బంతి సూర్య ప్యాడ్లను తాకుతూ వెళ్లింది. చహల్‌ ఔట్‌ అప్పీల్‌ చేయగా.. ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇవ్వలేదు. దీంతో చహల్‌ డీఆర్‌ఎస్‌ కోరాడు. అయితే రిప్లేలోనూ బంతి ప్యాడ్లను తాకుతూ ఆఫ్‌స్టంప్‌ పైనుంచి వెళుతున్నట్లు కనిపించింది. దీంతో థర్డ్‌​అంపైర్‌ కూడా నాటౌట్‌ ప్రకటించాడు. థర్డ​ అంపైర్‌ నిర్ణయంతో షాక్‌ తిన్న చహల్‌ నిరాశకు గురయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్‌ వచ్చి చహల్‌కు హగ్‌ ఇచ్చి ''పోనీలే.. మరోసారి ట్రై చెయ్‌'' అంటూ ఓదార్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: Gill No Ball Contoversy : గిల్‌ ఔట్‌పై అప్పీల్‌.. నో బాల్‌ ఇవ్వడం వెనుక అసలు కథ!

IPL 2022: రోహిత్‌ విఫలం‌.. రితికాను ఓదార్చిన అశ్విన్‌ భార్య

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌