amp pages | Sakshi

IPL 2024: అన్నీ పుకార్లే.. గుజరాత్‌తోనే హార్ధిక్‌.. రింకూ బాధితుడికి షాక్‌

Published on Sun, 11/26/2023 - 17:58

ఐపీఎల్‌ 2024 సీజన్‌కు సంబంధించి అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను (Retention), రిలీజ్‌ (Release)  చేసే ఆటగాళ్ల జాబితాను అన్ని ఫ్రాంచైజీలు ఇవాళ (నవంబర్‌ 26) ప్రకటించాయి. ముందుగా ప్రచారం జరిగిన విధంగా గుజరాత్‌ టైటన్స్‌ హార్దిక్‌ పాండ్యాను వదిలేయలేదు.

జీటీ యాజమాన్యం ​కెప్టెన్‌గా హార్ధిక్‌నే మరోసారి కొనసాగించింది. టైటన్స్‌ మొత్తంగా ఎనిమిది మంది ఆటగాళ్లను వదిలించుకుని 18 మందిని కొనసాగించింది. టైటన్స్‌ వదిలించుకున్న ఆటగాళ్ల జాబితాలో గత సీజన్‌ రింకూ సింగ్‌ బాధితుడు యశ్‌ దయాల్‌ తదితరులు ఉన్నారు. 

గుజరాత్‌ టైటాన్స్‌ రిలీజ్‌ చేసిన ఆటగాళ్లు వీరే..

  • యశ్‌ దయాల్‌
  • కేఎస్‌ భరత్‌
  • శివమ్‌ మావి
  • ఉర్విల్‌ పటేల్‌
  • ప్రదీప్‌ సాంగ్వాన్‌
  • ఓడియన్‌ స్మిత్‌
  • అల్జరీ జోసఫ్‌
  • దసున్‌ షనక

గుజరాత్‌ టైటాన్స్‌ నిలబెట్టుకున్న ఆటగాళ్లు వీరే..

  • హార్ధిక్‌ పాండ్యా (కెప్టెన్‌)
  • డేవిడ్‌ మిల్లర్‌
  • శుభ్‌మన్‌ గిల్‌
  • మాథ్యూ వేడ్‌
  • వృద్ధిమాన్‌ సాహా
  • కేన్‌ విలియమ్సన్‌
  • అభినవ్‌ మనోహర్‌
  • సాయి సుదర్శన్‌
  • దర్శన్‌ నల్కండే
  • విజయ్‌ శంకర్‌
  • జయంత్‌ యాదవ్‌
  • రాహుల్‌ తెవాటియా
  • మొహమ్మద్‌ షమీ
  • నూర్‌ అహ్మద్‌
  • సాయికిషోర్‌
  • రషీద్‌ ఖాన్‌
  • జాషువ లిటిల్‌
  • మోహిత్‌ శర్మ

Videos

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు