amp pages | Sakshi

IPL 2024: రూట్‌తో పాటు ఇద్దరు విండీస్‌ స్టార్లను వదిలేసిన రాజస్థాన్‌

Published on Sun, 11/26/2023 - 20:04

ఐపీఎల్‌ 2024 సీజన్‌కు ముందు రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ తొమ్మిది మంది ఆటగాళ్లను వదిలేసింది. ఆటగాళ్ల రిలీజ్‌ ప్రక్రియలో భాగంగా రాజస్థాన్‌ మేనేజ్‌మెంట్‌ ఈ నిర్ణయం తీసుకుంది. రాయల్స్‌ యాజమాన్యం ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌తో పాటు మరో ఎనిమిది మందిని రిలీజ్‌ చేసింది. గత సీజన్‌లో ఆడిన స్టార్‌ ఆటగాళ్లతో  పాటు కెప్టెన్‌గా సంజూ శాంసన్‌ను కొనసాగించింది. రాజస్థాన్‌ మేనేజ్‌మెంట్‌ రిలీజ్‌ చేసిన ఆటగాళ్లలో ఇద్దరు విండీస్‌ ఆటగాళ్లు ఉన్నారు. జేసన్‌ హోల్డర్‌, ఓబెద్‌ మెక్‌కాయ్‌లను రాజస్థాన్‌ మేనేజ్‌మెంట్‌ వేలానికి వదిలేసింది. 

రాజస్థాన్‌ రాయల్స్‌ రిలీజ్‌ చేసిన ఆటగాళ్లు వీరే..

  • జో రూట్‌
  • జేసన్‌ హోల్డర్‌
  • ఓబెద్‌ మెక్‌కాయ్‌
  • అబ్దుల్‌ బాసిత్‌
  • ఆకాశ్‌ వశిష్ట్‌
  • కుల్దీప్‌ యాదవ్‌
  • మురుగన్‌ అశ్విన్‌
  • కేసీ కరియప్ప
  • కేఎం ఆసిఫ్‌

రాజస్థాన్‌ నిలబెట్టుకున్న ఆటగాళ్లు వీరే..

  • సంజూ శాంసన్‌ (కెప్టెన్‌)
  • జోస్‌ బట్లర్‌
  • షిమ్రోన్‌ హెట్‌మైర్‌
  • యశస్వి జైస్వాల్‌
  • ధృవ్‌ జురెల్‌
  • రియాన్‌ పరాగ్‌
  • డొనోవన్‌ ఫెరియెరా
  • కునాల్‌ రాథోడ్‌
  • రవిచంద్రన్‌ అశ్విన్‌
  • కుల్దీప్‌ సేన్‌
  • నవ్‌దీప్‌ సైనీ
  • ప్రసిద్ద్‌ కృష్ణ
  • సందీప్‌ శర్మ
  • ట్రెంట్‌ బౌల్ట్‌
  • యుజ్వేంద్ర చహల్‌
  • ఆడమ్‌ జంపా
  • ఆవేశ్‌ ఖాన్‌ (లక్నో నుంచి ట్రేడింగ్‌)


 

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)