amp pages | Sakshi

IRE vs NZ 3rd T20: తిరుగులేని న్యూజిలాండ్‌.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

Published on Sat, 07/23/2022 - 08:19

బెల్ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో కివీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ కేవలం 4 వికెట్లు కోల్పోయి చేధించింది. కివీస్‌ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(56), డార్లీ మిచెల్‌(48) పరుగులతో రాణించారు. ఐరీష్‌ బౌలర్లలో లిటిల్‌ రెండు వికెట్లు, యంగ్‌,డాక్రెల్ తలా వికెట్‌ సాధించారు.

ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఐరీష్‌ బ్యాటర్లలో స్టిర్లింగ్ 40 పరగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. అడైర్‌ 37 పరుగులతో అఖరిలో మెరుపులు మెరిపించాడు. కివీస్‌ బౌలర్లలో టిక్నర్‌, ఇష్ సోధి రెండు వికెట్లు పడగొట్టగా..జాకబ్ డఫీ,మిచెల్‌ తలా వికెట్‌ సాధించారు. కాగా అంతకుముందు వన్డే సిరీస్‌ను కూడా న్యూజిలాండే సొం‍తం చేసుకుంది. ఇక ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు కివీస్‌ బ్యాటర్‌ గ్లెన్ ఫిలిప్స్‌కే వరించాయి.
చదవండిIND Vs WI 1st ODI: రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు..!

Videos

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం

సీఎం జగన్ మాస్ స్పీచ్ దద్దరిల్లిన కళ్యాణ దుర్గం

జనాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైనా సీఎం జగన్

కళ్యాణదుర్గం బహిరంగ సభలో సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు

ఆ గ్యాంగ్ ను ఏకిపారేసిన వల్లభనేని వంశీ

Watch Live: కళ్యాణదుర్గంలో సీఎం జగన్ ప్రచార సభ

పొరపాటున బాబుకు ఓటేస్తే..జరిగేది ఇదే..

చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చారు

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)