amp pages | Sakshi

కేన్‌ విలియమ్సన్‌ అద్భుత సెంచరీ.. విరాట్‌ కోహ్లి అరుదైన రికార్డు సమం

Published on Wed, 11/29/2023 - 16:07

సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ వైట్‌బాల్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అద్భుత సెంచరీతో చెలరేగాడు. 189 బంతుల్లో 11 ఫోర్లతో విలియమ్సన్‌ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. టెస్టుల్లో విలియమ్సన్‌కు ఇది 29వ సెంచరీ. తద్వారా టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి, ఆసీస్‌ దిగ్గజం బ్రాడ్‌మన్‌ రి​కార్డును విలియమ్సన్‌ సమం చేశాడు.

విరాట్‌ ​కోహ్లి తన టెస్టు కెరీర్‌లో ఇప్పటివరకు 29 సెంచరీలు సాధించగా.. బ్రాడ్‌మన్‌ పేరిట కూడా 29 టెస్టు సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా మరో అరుదైన రికార్డును కేన్‌ మామ తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో వరుసగా మూడు సెంచరీలు చేసిన తొలి కివీస్‌ క్రికెటర్‌గా విలియమ్సన్‌ రికార్డులకెక్కాడు.

ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంకపై కూడా కేన్‌ రెండు టెస్టుల్లో వరుసగా రెండు సార్లు సాధించాడు. కాగా విలియమ్సన్‌కు ఓవరాల్‌గా ఇది 42వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. ఇక బం‍గ్లాతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో విలియమ్సన్‌ 104 పరుగులు చేశాడు. 81 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కివీస్‌ 262 పరుగులు చేసింది.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)