amp pages | Sakshi

రాహుల్‌ ఫొటోలపై బాలీవుడ్‌ నటి కామెంట్‌

Published on Fri, 12/25/2020 - 10:31

మెల్‌బోర్న్‌: టీమిండియా స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ సహచరులతో కలిసి మెల్‌బోర్న్‌ పుర వీధుల్లో చక్కర్లు కొట్టాడు. వింటర్‌ సూట్‌ ధరించిన రాహుల్‌ అక్కడున్న బెంచీలపై కూర్చుని సేద తీరాడు. ఈ విశేషాలన్నీ ‘మెల్‌బోర్న్‌ ఆర్కివ్స్‌’ అంటూ అతను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌​ చేయగా.. అభిమానులు స్పందించారు. రాహుల్‌ ఫ్యాషన్‌ సెన్స్‌ బాగుందంటూ కితాబిచ్చారు. బాలీవుడ్‌ నటి అథియా శెట్టీ కూడా రాహుల్‌ ఫొటోలు బాగున్నాయని చెప్తు.. హార్ట్‌ ఎమోజీతో కామెంట్‌ చేసింది. అథియా, రాహుల్‌ ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆటవిషయానికి వస్తే.. ఐపీఎల్‌ 13వ సీజన్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న రాహుల్‌ 14 మ్యాచుల్లో 670 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ సాధించాడు. కెప్టెన్‌గా కింగ్స్‌ పంజాబ్‌ జట్టును ముందుండి నడిచాడు.

అయితే, తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేదు. మూడు వన్డేల్లో కలిపి 76 పరుగులు, మూడు టీ20ల్లో 81 పరుగులే చేశాడు. ఇక టెస్టు జట్టులోనూ చోటుదక్కించుకున్న రాహుల్‌ పింక్‌బాల్‌ టెస్టులో తుది జట్టులో మాత్రం బెంచ్‌కే పరిమితమయ్యాడు. కాగా, అడిలైడ్‌ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో టీమిండియా దారుణ ఓటమిని చవిచూసింది. తన టెస్టు చరిత్రలోనే 36 పరుగుల అత్యల్ప స్కోరు నమోదు చేసింది. రేపటి నుంచి మెల్‌బోర్న్‌ వేదికగా జరిగే రెండో టెస్టులో రాహుల్‌  మైదానంలోకి దిగే అవకాశముంది. 

Videos

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)