amp pages | Sakshi

కేఎల్ రాహుల్ సెంచ‌రీ.. రోహిత్ రికార్డు స‌మం!

Published on Sun, 04/24/2022 - 23:20

ఐపీఎల్‌-2022లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. ఆదివారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాహుల్ సెంచ‌రీతో చెల‌రేగాడు. ఈ మ్యాచ్‌లో 62 బంతుల్లో రాహుల్ 103 ప‌రుగులు సాధించాడు. కాగా ఈ ఏడాది సీజ‌న్‌లో రాహుల్‌కు ఇది రెండో సెంచ‌రీ. తొలి సెంచ‌రీ కూడా ముంబై ఇండియ‌న్స్‌పై కావ‌డం విశేషం. ఏప్రిల్ 16న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ సెంచ‌రీ సాధించాడు.

ఈ క్ర‌మంలో అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట రాహుల్  లిఖించుకున్నాడు. టీ 20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ(6) రికార్డును రాహుల్ రాహుల్ స‌మం చేశాడు. రాహుల్ అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు, ఐపీఎల్ 4 సెంచ‌రీలు సాధించాడు. అదే విధంగా ఐపీఎల్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు సాధించిన రెండో భార‌త బ్యాట‌ర్‌గా రాహుల్ నిలిచాడు. ఐదు సెంచ‌రీలతో కోహ్లి తొలి స్థానంలో ఉండగా,  రాహుల్ 4 సెంచ‌రీల‌తో రెండో స్థానంలో ఉన్నాడు.

చ‌ద‌వండి: KL Rahul T20 Runs: కేఎల్‌ రాహుల్‌ కొత్త రికార్డు.. టీమిండియా తరపున అత్యంత వేగంగా

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్