amp pages | Sakshi

AUS VS WI: లబుషేన్‌ హ్యాట్రిక్‌ సెంచరీ.. ట్రెవిస్‌ హెడ్‌ సెంచరీ

Published on Thu, 12/08/2022 - 18:08

వెస్టిండీస్‌తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు మరోసారి దూకుడు ప్రదర్శించారు. ఆట తొలిరోజునే విండీస్‌ బౌలర్లను ఉతికారేస్తూ ఇద్దరు ఆసీస్‌ బ్యాటర్లు సెంచరీలతో అజేయంగా నిలిచారు. తొలిరోజు ఆట ముగిసేసమయానికి మూడు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. మార్నస్‌ లబుషేన్‌(120 బ్యాటింగ్‌), ట్రెవిస్‌ హెడ్‌(114 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

అంతకముందు ఉస్మాన్‌ ఖవాజా 62 పరుగులు చేశాడు. విండీస్‌ బౌలర్లలో డెవన్‌ థామస్‌, అల్జారీ జోసెఫ్‌, జాసన్‌ హోల్డర్‌ తలా ఒక వికెట్‌ తీశారు. ఇ​క మార్నస్‌ లబుషేన్‌ తన కెరీర్‌లోనే అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. ఈ సిరీస్‌లో లబుషేన్‌కు ఇది మూడో సెంచరీ. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు సాధించిన లబుషేన్‌ తాజాగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ చేసి హ్యాట్రిక్‌ పూర్తి చేశాడు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)