amp pages | Sakshi

'అత‌డు సెహ్వాగ్ లాంటి ఆట‌గాడు.. ఒక్క అవ‌కాశం ఇవ్వండి'

Published on Thu, 02/03/2022 - 14:46

టీమిండియా యువ ఆట‌గాడు  పృథ్వీ షాపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. పృథ్వీ షా..  భార‌త మాజీ  ఓపెన‌ర్  వీరేంద్ర సెహ్వాగ్ లాంటి అద్భుత‌మైన ఆట‌గాడ‌ని మైకేల్ క్లార్క్ కొనియాడాడు. భార‌త జ‌ట్టు మేనేజ్‌మెంట్ షాపై న‌మ్మ‌కం ఉంచి అవ‌కాశం ఇవ్వాల‌ని అత‌డు తెలిపాడు. పృథ్వీ షా.. సెహ్వాగ్ లాంటి అద్భుతమైన ఆటగాడు.ఒక జెండ‌రీ క్రికెట‌ర్‌. అత‌డు క్రీజులో ఉంటే స్కోర్ బోర్డు ప‌రుగులు పెట్టాల్సిందే. నాకు సెహ్వాగ్ లాంటి క్రికెట‌ర్‌లు అంటే చాలా ఇష్టం. పృథ్వీ షా కూడా సెహ్వాగ్ లాంటి దూకుడు గ‌ల బ్యాట‌ర్‌. కాబ‌ట్టి టీమిండియా, అతనిపై నమ్మకం ఉంచి అవ‌కాశాలు ఇస్తే చాలా బాగుంటుంది.

అత‌డికి ఇంకా చాలా కేరిర్ ఉంది. అతనికి కాస్త సమయం కావాలి. ఆస్ట్రేలియా టూర్‌లో అతను ఒకే మ్యాచ్ ఆడాడు. తొలి మ్యాచ్‌లో విఫ‌ల‌మ‌య్యాడ‌ని అత‌డికి మళ్లీ ఇవ్వలేదు. అత‌డికి అదే తొలి ఆస్ట్రేలియా పర్యటన. అత‌డి భార‌త జ‌ట్టులోకి తిరిగి వస్తాడనడంలో సందేహం లేదు" అని క్లార్క్ పేర్కొన్నాడు. కాగా గ‌త ఏడాది ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన షా ఒకే ఒక టెస్ట్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన పృథ్వీషా, రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

చ‌ద‌వండి: IPL 202 Mega Auction: "వేలంలో అతడి కోసం 10 జట్లు పోటీ ప‌డ‌డం ఖాయం"

Videos

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు

దొంగలు దొరికారు

రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌