amp pages | Sakshi

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన న్యూజిలాండ్‌ బౌలర్‌

Published on Tue, 04/12/2022 - 14:31

న్యూజిలాండ్‌ పేసర్‌ హమీష్ బెన్నెట్ అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడు తన నిర్ణయాన్ని మంగళవారం (ఏప్రిల్ 12) వెల్లడించాడు. బెన్నట్‌  2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. న్యూజిలాండ్‌ తరపున 19 వన్డేలు,11 టీ20లు, ఒకఒక టెస్టులో బెన్నెట్‌ ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్‌లు కలిపి అతడు కేవలం 43 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.అయితే అంతర్జాతీయ స్థాయిలో అతడు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కాగా 2011 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ జట్టుకు అతడు ఎంపికయ్యనప్పటికీ.. గాయం కారణంగా బెంచ్‌కే పరిమితమయ్యాడు.

"నాకు చిన్నతనం నుంచే క్రికెట్‌ అంటే మక్కువ. అయితే నేను నా కెరీర్‌లో ఈ స్థాయికి చేరుకుంటానికి  కలలో కూడా అనుకోలేదు. నా క్రికెట్‌ కెరీర్‌ ఓల్డ్ బాయ్స్ తిమారు క్రికెట్ క్లబ్ నుంచి ప్రారంభమైంది. నా కెరీర్‌ ఇన్నాళ్లు మద్దతుగా నిలిచిన కాంటర్‌బరీ క్రికెట్,న్యూజిలాండ్ క్రికెట్ ధన్యవాదాలు. ముఖ్యంగా న్యూజిలాండ్ తరపున ప్రాతినిధ్యం వహించడం నాకు గర్వంగా ఉంది" అని బెన్నెట్ పేర్కొన్నాడు.

చదవండి: IPL 2022: ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్‌ ఖాతాలో చెత్త రికార్డు.. డేల్‌ స్టెయిన్‌ తర్వాత..!

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌