amp pages | Sakshi

ప్రపంచ రికార్డు నెలకొల్పిన పాక్‌ కెప్టెన్‌.. కోహ్లి, ఆమ్లాల కంటే వేగంగా..!

Published on Sun, 04/03/2022 - 12:35

PAK VS AUS: స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో (84 ఇన్నింగ్స్‌లు) 16 సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా మాజీ ఓపెనర్‌ హాషిమ్‌ ఆమ్లా (94 ఇన్నింగ్స్‌ల్లో 16 శతకాలు), టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (110 ఇన్నింగ్స్‌లు), ఆసీస్‌ వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (110 ఇన్నింగ్స్‌లు)ల రికార్డులను అధిగమించాడు. 

ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో సెంచరీ (115 బంతుల్లో 105; 12 ఫోర్లు) సాధించడం ద్వారా బాబర్‌ ఈ అరుదైన ఘనత సాధించాడు. ఇదే సిరీస్‌లో జరిగిన రెండో వన్డేలోనూ శతకం బాదిన బాబర్‌ (83 బంతుల్లో 114; 11 ఫోర్లు, 1 సిక్స్) వన్డే క్రికెట్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 7, 13, 14, 15 సెంచరీలు సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. ఈ రికార్డులతో పాటు బాబర్‌ ఖాతాలో మరో రికార్డు కూడా వచ్చి చేరింది. వన్డేల్లో ఛేజింగ్‌ చేస్తూ నాలుగో సెంచరీ సాధించిన కెప్టెన్‌గా టీమిండియా మాజీ సారధి, ప్రస్తుత బీసీసీఐ బాస్‌ సౌరవ్‌ గంగూలీ (4) రికార్డును సమం చేశాడు. ఈ జాబితాలో విరాట్‌ కోహ్లి (13) అగ్రస్థానంలో ఉన్నాడు. 

ఇదిలా ఉంటే, ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన పాక్‌.. మహ్మద్‌ వసీం (3/40), హరీస్‌ రౌఫ్‌ (3/39),  షాహీన్‌ అఫ్రిది (2/40) నిప్పులు చెరగడంతో ఆసీస్‌ను 41.5 ఓవర్లలో 210 పరుగులకే కట్టడి చేసింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో వికెట్‌కీపర్‌ అలెక్స్‌ క్యారీ (56) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం ఛేదనలో బాబర్‌ ఆజమ్‌ (105 నాటౌట్‌), ఇమామ్‌ (89 నాటౌట్‌) రాణించడంతో పాక్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా పాక్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1 తేడాతో సొంతం చేసుకుంది. 2002 తర్వాత ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ నెగ్గడం పాక్‌కు  ఇదే తొలిసారి. 
చదవండి: 20 ఏళ్ల తర్వాత ఆసీస్‌పై వన్డే సిరీస్‌ సొంతం

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)