amp pages | Sakshi

ఐపీఎల్‌-14 ఫేజ్‌2 షెడ్యూల్‌ ఇదే.. ఆ రెండు జట్ల మధ్యే తొలి మ్యాచ్‌

Published on Sun, 07/25/2021 - 19:10

ముంబై: క‌రోనా కార‌ణంగా అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజ‌న్ రీషెడ్యూల్‌ను భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఐపీఎల్‌-14 ఫైజ్‌2 తేదీలను వెల్లడించింది. ఐపీఎల్ 14వ సీజ‌న్ సెప్టెంబ‌ర్ 19 నుంచి పునఃప్రారంభం కానున్నట్లు తెలిపింది.

ఇప్పటికే ఐపీఎల్ 14వ సీజన్‌లో 29 మ్యాచ్‌లు పూర్తికాగా, మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈ వేదికగా జరగనున్నాయి. మెదటి మ్యాచ్‌ ఢిపిండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌,  చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. దీనికి సంబంధించి  పూర్తి షెడ్యూలును బీసీసీఐ విడుదల చేసింది. నూత‌న షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 10న మొదటి క్వాలిఫైయర్, అక్టోబర్ 11న ఎలిమినేటర్, అక్టోబర్ 13న రెండో క్వాలిఫైయర్, అక్టోబర్ 15న దుబాయి వేదికగా  ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది. 

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?