amp pages | Sakshi

అరుదైన ఫీట్‌.. అన్ని స్థానాల్లో బ్యాటింగ్‌ చేసిన ఒకే ఒక్కడిగా

Published on Wed, 04/05/2023 - 23:40

టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐపీఎల్‌లో ఇంతవరకు ఎవరికి సాధ్యం కాని అరుదైన ఫీట్‌ సాధించాడు. ఐపీఎల్‌లో ఒకటో నెంబర్‌ నుంచి పదో నెంబర్‌ వరకు అన్ని స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన ఒకే ఒక్కడిగా అశ్విన్‌ చరిత్ర సృష్టించాడు. ఇప్పటికైతే ఈ రికార్డు యూనిక్‌గా మిగిలిపోనుంది. 

తాజాగా బుధవారం పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో అశ్విన్‌ ఓపెనర్‌గా వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే రాజస్తాన్‌ చేసిన ఈ ప్రయోగం బెడిసికొట్టింది. ఎందుకంటే అశ్విన్‌ అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు.  రాజస్తాన్‌ ప్రయోగం వికటించినప్పటికి అశ్విన్‌ మాత్రం చరిత్రకెక్కాడు.

ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఓపెనర్‌గా ఒకసారి వచ్చిన అశ్విన్‌.. నెంబర్‌-3లో నాలుగుసార్లు, నెంబర్‌-4లో ఒకసారి, నెంబర్‌-5లో రెండుసార్లు, నెంబర్‌-6లో ఐదుసార్లు, నెంబర్‌-7లో 16 సార్లు, నెంబర్‌-8లో అత్యధికంగా 32 సార్లు, నెంబర్‌-9లో 11 సార్లు, ఇక చివరగా పదో స్థానంలో నాలుగుసార్లు బ్యాటింగ్‌కు వచ్చాడు. మొత్తానికి బ్యాటింగ్‌లో 76 ఇన్నింగ్స్‌లు ఆడి 648 పరుగులు సాధించాడు.


 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)