amp pages | Sakshi

స్టేడియంలో సందడి చేసిన రణవీర్ సింగ్.. సెలబ్రేషన్స్‌ మామూలుగా లేవుగా

Published on Sat, 05/07/2022 - 11:46

ఐపీఎల్‌-2022లో శుక్రవారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో ముంబై ఇండియన్స్‌ 5 పరుగులు తేడాతో విజయం సాధించింది. అఖరి ఓవర్‌లో 9 పరుగులు కావల్సిన నేపథ్యంలో.. రోహిత్‌ శర్మ డానియల్‌ సామ్స్‌ చేతికి బంతి అందించాడు. అయితే రోహిత్‌ నమ్మకాన్ని నిలబెడుతూ.. 9పరుగులను డిఫెండ్‌ చేసి సామ్స్‌ ముంబైకు అద్భుతమైన  విజయాన్ని అందించాడు. ఇక బ్రబౌర్న్‌ ముంబైకు హోం గ్రౌండ్‌ కావడంతో స్టేడియం అభిమానులతో నిండిపోయింది.

ముంబై జట్టుకు సపోర్ట్‌ చేస్తూ అరుపులు కేకలతో హోరెత్తించారు. ఇది ఇలా ఉండగా బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ బ్రబౌర్న్‌ స్టేడియంలో సందడి చేశాడు. మ్యాచ్‌ ప్రారంభం నుంచే ముంబై జట్టును రణవీర్ సింగ్ ఊత్సహపరిచాడు. ఆ జట్టు బ్యాటర్లు బౌండరీలు బాదిన ప్రతీసారి చప్పట్లు కొడుతూ రణవీర్ కనిపించాడు. ఇక అఖరి ఓవర్‌లో ముంబై జట్టు విజయం సాధించగానే రణవీర్ సింగ్ వైల్డ్‌ సెలబ్రేషన్స్‌ జరపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: IPL 2022: 'అతడిని భారత జట్టుకు ఎంపిక చేయండి.. బుమ్రాకు సరైన జోడి'

Videos

ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు

అకాల వర్షం..అపార నష్టం

హైదరాబాద్ లో వర్ష బీభత్సం..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఇచ్చాపురం జనసంద్రం..

పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్

పేదల నోట్లో మట్టి కొట్టిన సైకో.. రైతులు, విద్యార్థులపై బాబు కుట్ర

"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?