amp pages | Sakshi

ఆ నిర్ణయం నాదే.. రోహిత్‌, ద్రవిడ్‌ల పాత్ర లేదు

Published on Sun, 03/06/2022 - 10:41

శ్రీలంకతో తొలి టెస్టులో రవీంద్ర జడేజా డబుల్‌ సెంచరీకి 25 పరుగుల దూరంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యక్షంగా రోహిత్‌ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసినప్పటికి.. పరోక్షంగా దీని వెనకాల కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పాత్ర ఉందంటూ చాలా మంది ​కామెంట్స్‌ చేశారు. దీనికి తోడూ 2004లో సచిన్‌ను డబుల్‌ సెంచరీ చేయకుండా అడ్డుకున్న ద్రవిడ్‌.. ఇప్పుడు జడేజాను మెయిడెన్‌ డబుల్‌ సెంచరీ అందుకోకుండా చేశాడంటూ సోషల్‌ మీడియాలో టార్గెట్‌ చేశారు. రోహిత్‌ను కూడా విమర్శిస్తూ కామెంట్స్‌ చేయడంతో వివాదం ముదిరింది. 

తాజాగా జడేజా డబుల్‌ సెంచరీ చేయకపోవడం వెనుక ఉన్న అసలు కారణాన్ని వివరించాడు. డబుల్‌ సెంచరీ చేయకుండానే ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయడం వెనుక తన పాత్ర ఉందని జడేజా స్పష్టం చేశాడు. అది తన నిర్ణయమేనని.. ఇందులో కెప్టెన్‌ రోహిత్‌.. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పాత్ర లేదని పేర్కొన్నాడు. పిచ్‌పై లభిస్తోన్న బౌన్స్‌, టర్న్‌ను అందిపుచ్చుకోవడం కోసం  ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయమని నేనే సందేశం పంపానంటూ జడేజా చెప్పుకొచ్చాడు.

''అదంతా నా నిర్ణయమే. నేను బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలోనే పిచ్‌పై బౌన్స్‌ స్థిరంగా బౌన్స్‌ అవుతుంది.  బంతులు తిరగడం మొదలుపెట్టడంతో బ్యాట్స్‌మన్‌ పరుగులు చేయడం ఇబ్బందిగా మారుతోంది. అందుకే ప్రత్యర్థి బ్యాటింగ్‌కు వస్తే మాకు వికెట్లు వచ్చే అవకాశం ఉందని నేనే ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయమన్నా. నా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొనే రోహిత్‌.. కోచ్‌ ద్రవిడ్‌తో చర్చించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. అంతేకానీ రోహిత్‌, ద్రవిడ్‌లు నన్ను డబుల్‌ సెంచరీ చేయకుండా అడ్డుపడ్డారనడంలో నిజం లేదు. ఇదే వాస్తవం. ప్రత్యర్థి ఆటగాళ్ల అలసటను తాము బలంగా మార్చుకునే నేపథ్యంలో ఇలా చేశాను'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక రవీంద్ర జడేజా(228 బంతుల్లో 175 నాటౌట్‌, 17 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారం చేయగా.. అశ్విన్‌ 61, హనుమ విహారి 58, కోహ్లి 45 పరుగులతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 578 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన లంక 58 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

చదవండి: Ravindra Jadeja: జడ్డూ డబుల్‌ సెంచరీ మిస్‌.. మళ్లీ విలన్‌గా ద్రవిడ్‌?!

IND vs SL: బుమ్రాకు ఇది మూడోసారి.. ద్రవిడ్‌ అసహనం

Videos

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

Photos

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)