amp pages | Sakshi

Sara Tendulkar: నైట్‌ డేట్‌కు వెళ్లిన సారా.. ఫొటోలు వైరల్‌.. ఇంతకీ ఎవరా వ్యక్తి!

Published on Sun, 12/05/2021 - 13:46

Sachin Tendulkar Daughter Sara Tendulkar Goes on Date Night Guess Who: టీమిండియా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ కుమార్తె సారా టెండుల్కర్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన అప్‌డేట్లు పంచుకుంటూ ఫాలోవర్లకు చేరువగా ఉంటుంది. ముఖ్యంగా టీమిండియా యువ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ పోస్టులకు సారా.. స్పందించడం.. అతడు కూడా ఆమెతో సరదాగా సంభాషించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరు డేటింగ్‌ చేస్తున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఈ విషయంపై ఇద్దరూ ఎప్పుడూ నోరు విప్పలేదు. 

అయితే.. ఇటీవల గిల్‌...  ‘‘దేవతలతో ప్రేమలో పడకూడదు’’ అన్న కొటేషన్‌ రాసి ఉన్న షర్టు ధరించి ఫొటో షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో వీళ్లిద్దరికీ బ్రేకప్‌ అయ్యిందంటూ గాసిప్‌ రాయుళ్లు తమకు తోచిన విధంగా కామెంట్లు చేశారు. ఈ క్రమంలో సారా చేసిన తాజా పోస్టు మరోసారి ఊహాగానాలకు తావిచ్చింది. ఓ వ్యక్తి చేయి పట్టుకున్న సారా.. డేట్‌ నైట్‌ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. 

ఈ క్రమంలో.. ‘‘గిల్‌ టెస్టు మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తూ బిజీగా ఉంటే.. సారా మాత్రం డేట్‌కి వెళ్లింది.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ అనుమానాలను పటాపంచలు చేసేలా సింగర్‌ కనికా కపూర్‌ సైతం ఇదే తరహా పోస్టు పంచుకున్నారు. సారాతో డేట్‌కు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. వీళ్లిద్దరూ ఫ్రెండ్స్‌ అన్న సంగతి తెలిసిందే.

చదవండి: David Warner: ‘అప్పు’ను గుర్తుచేసిన వార్నర్‌.. అదైతే కష్టం కానీ! మరి ఆర్సీబీకి ఆడతావా బ్రో!

Videos

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)