amp pages | Sakshi

ఆమె నా బిగ్గెస్ట్‌ సపోర్ట్‌ సిస్టమ్‌.. తన వల్లే ఇదంతా: రోహిత్‌ శర్మ

Published on Thu, 12/09/2021 - 18:04

Rohit Sharma Comment On Ritika Sajdeh:  టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇక దక్షిణాఫ్రికా పర్యటన కోసం టెస్ట్ జట్టును కూడా బీసీసీఐ బుధవారం ప్రకటించింది. అదే విధంగా టెస్ట్ జట్టు వైస్‌ కెప్టెన్‌గా కూడా రోహిత్‌ నియమిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇక ప్రతీ మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుంది అంటారు. అదే నిజమే అంటున్నాడు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. తన భార్య రితిక సజ్దే తన క్రికెట్ కెరీర్‌లో కీలక పాత్ర పోషించిందని రోహిత్‌ చెప్పాడు.

“ఆమె నా నెం.1 సపోర్ట్ సిస్టమ్. అందులో ఏం సందేహం లేదు. ఇన్నాళ్లూ ఆమె నాకు అండగా నిలిచింది. నా పక్కన  ఉంటూ నా కష్టాలను పాలు పంచుకుంది. ఆమె నా కెరీర్‌లో ముఖ్య పాత్ర పోషించింది. నేను క్రికెటర్‌గా మరింత ఎదగాలని తపనతో ఎల్లప్పడూ ఉంటుంది. నేను సాధించే ప్రతీ విజయంలో తన పాత్ర తప్పనిసరిగా ఉంటుంది" అని బ్యాక్‌స్టేజ్ విత్ బోరియా షోలో రోహిత్‌ పేర్కొన్నాడు.

"మేము  ఇద్దరం ఒకటే. నేను విఫలమైతే, ఆమె కూడా విఫలమయ్యనట్లే. నేను విజయం సాధిస్తే, ఆమె కూడా విజయం సాధించినట్లే. భవిష్యత్తులో కూడా మేము ఇలానే ఉండాలని  నేను భావిస్తున్నాను" అని రోహిత్‌ తెలిపాడు. ఇక రోహిత్‌  డిసెంబర్ 13, 2015 న రితికను  వివాహం చేసుకున్నాడు. వారి  వివాహ బంధానికి గుర్తుగా గుర్తుగా సమైరా పుట్టింది.

చదవండి: Rohit Sharma: ఒకప్పుడు జట్టులో చోటే దక్కలేదు.. ఇప్పుడు ఏకంగా కెప్టెన్‌.. త్వరలోనే టెస్టులకు కూడా!

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?