amp pages | Sakshi

County Championship: సెంచరీ దిశగా శుబ్‌మన్‌ గిల్‌..

Published on Tue, 09/27/2022 - 09:14

హోవ్‌: ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ససెక్స్‌ జట్టుతో సోమవారం మొదలైన డివిజన్‌–2 నాలుగు రోజుల మ్యాచ్‌లో గ్లామోర్గన్‌ జట్టుకు ఆడుతున్న శుబ్‌మన్‌ గిల్‌ (102 బంతుల్లో 91 బ్యాటింగ్‌; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీకి చేరువయ్యాడు. మరో తొమ్మిది పరుగులు సాధిస్తే గిల్‌ శతకం పూర్తవుతుంది.

వెలుతురు మందగించి తొలి రోజు ఆటను నిలిపివేసే సమయానికి గ్లామోర్గన్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 41.2 ఓవర్లలో మూడు వికెట్లకు 221        పరుగులు సాధించింది. ఓపెనర్‌ డేవిడ్‌ లాయిడ్‌ (64 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు. ప్రస్తుతం గిల్‌తోపాటు బిల్లీ రూట్‌ (17 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు.
చదవండి: IND Vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. హార్దిక్‌ దూరం.. యువ ఆల్‌రౌండర్‌కు చోటు!

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)