amp pages | Sakshi

T20 World Cup 2022: దక్షిణాఫ్రికాకు భారీ షాక్‌.. స్టార్‌ ఆటగాడు దూరం

Published on Fri, 10/07/2022 - 07:26

టీ20 ప్రపంచకప్‌-2022కు ముందు దక్షిణాఫ్రికా భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వైన్ ప్రిటోరియస్ గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. అదే విధంగా ప్రస్తుతం భారత్‌తో జరుగుతోన్న వన్డే సిరీస్‌ నుంచి కూడా అతడు తప్పుకున్నాడు.

టీమిండియాతో తొలి వన్డేకు ముందు ప్రాక్టీస్‌ ప్రాక్టీస్‌ సెషన్‌లో అతడి ఎడమ బొటన వేలి ఫ్రాక్చర్ అయింది. ఈ విషయాన్ని  క్రికెట్ సౌతాఫ్రికా గురువారం ధృవీకరించింది. ఆల్ రౌండర్ డ్వైన్ ప్రిటోరియస్ ఎడమ బొటన వేలి ఫ్రాక్చర్ కారణంగా భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, ప్రపంచకప్‌కు దూరమయ్యాడు అని క్రికెట్ సౌతాఫ్రికా ట్విటర్‌లో పేర్కొం‍ది.

కాగా భారత్‌తో వన్డే సిరీస్‌కు అతడి స్థానంలో మార్కో జాన్సెన్‌ దక్షిణాఫ్రికా క్రికెట్‌ ఎంపిక చేసింది. అదే విధంగా టీ20 ప్రపంచకప్‌కు ప్రిటోరియస్ స్థానంలో మరో ఆటగాడిని త్వరలో ఎంపిక చేయనున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్‌ తెలిపింది. అయితే అతడి స్థానంలో యువ ఆటగాడు ట్రిస్టన్‌ స్టబ్స్‌ లేదా వైన్‌ పార్నల్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది.
చదవండి: India vs South Africa: సంజూ పోరాటం వృదా.. తొలి వన్డేలో భారత్‌ ఓటమి

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌