amp pages | Sakshi

సన్‌రైజర్స్‌లోకి సురేష్ రైనా.. ధ‌ర ఎంతో తెలుసా?

Published on Mon, 01/31/2022 - 14:38

ఐపీఎల్‌-2022 మెగా వేలానికి స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డ‌డంతో.. ఏ ఫ్రాంచైజీ ఏ  ఆట‌గాడిని కొనుగోలు చేస్తుందో అన్న ఆస‌క్తి అభిమానుల్లో నెలకొంది. రానున్న మెగా వేలంలో 1214 మంది ఆట‌గాళ్లు త‌మ పేర్లును న‌మోదు చేసుకున్నారు. అంతే కాకుండా ఈ ఏడాది నుంచి క్యాష్ రీచ్ లీగ్‌లో రెండు కొత్త జ‌ట్లు రావ‌డంతో వేలానికి మ‌రింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఐపీఎల్‌-2022 మెగా వేలం బెంగళూరు వేదికగా ఫిబ్ర‌వ‌రి 12, 13 తేదీల్లో బీసీసీఐ నిర్వ‌హించ‌నుంది. ఈ క్ర‌మంలో టీమిండియా మాజీ ఆట‌గాడు సురేష్ రైనాకు సంబంధించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్కెర్లు కొడుతోంది.

రానున్న సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైదారాబాద్ త‌రుపున రైనా ఆడనున్నాడ‌న్న‌దే ఆ వార్త సారాంశం. మెగా వేలంలో ఎలాగైనా రైనాను ద‌క్కించుకోవాల‌ని స‌న్‌ రైజర్స్ మేనేజ్‌మెంట్ భావిస్తోందట. కాగా గ‌త కొన్ని సీజ‌న్ల నుంచి చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు సురేష్ రైనా ప్రాతినిథ్యం వ‌హించాడు. అయితే ఐపీఎల్‌-2022 మెగా వేలం ముందు సీఎస్‌కే అతడిని రీటైన్ చేసుకోలేదన్న సంగ‌తి తెలిసిందే. ఇక గత సీజన్లో సురేష్ రైనాకు  చెన్నై సూపర్ కింగ్స్  రూ. 11 కోట్లు చెల్లించింది. అయితే రానున్న వేలంలో అత‌డి కోసం రూ. 10 కోట్ల వరకైనా సరే ఖర్చు చేయాలని స‌న్‌ రైజర్స్ మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే వేలం పూర్తయ్యేంత వరకు వేచి చూడాల్సిందే!

చ‌ద‌వండిIndia Test captain: బ్యాటర్‌గా కోహ్లి మరిన్ని రికార్డులు బద్దలుకొడతాడు.. టెస్టు కెప్టెన్‌గా అతడే సరైనోడు: పాంటింగ్‌

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)