amp pages | Sakshi

బంతి గట్టిగా తగిలినట్టుంది.. పాపం అంపైర్‌

Published on Sat, 11/27/2021 - 18:40

క్రికెట్‌ గ్రౌండ్‌లో బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు, ఫీల్డర్లతో పాటు అంపైర్‌ అనే వ్యక్తి కూడా ఉంటాడు. ఓవర్‌ త్రోలు.. బ్యాట్స్‌మెన్‌ కొట్టే షాట్ల నుంచి తప్పించుకుంటూ అంపైర్లు స్టంట్స్ చేయడం గమనిస్తుంటాం. అయితే ఒక్కోసారి అనుకోని పరిస్థితుల వల్ల అంపైర్లకు గాయాలైన సందర్భాలు ఉన్నాయి. తాజాగా పాకిస్తాన్‌ అంపైర్‌ అలీమ్‌ దార్‌కు ఇలాంటిదే ఎదురైంది.

టి10 లీగ్‌ 2021-22లో భాగంగా చెన్నై బ్రేవ్స్‌, నార్తన్‌ వారియర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా ఐదో ఓవర్‌లో బ్యాట్స్‌మన్‌ కొట్టిన బంతిని అందుక్ను ఫీల్డర్‌ మరొక ఫీల్డర్‌కు అందించాలనే ఉద్దేశంతో ఓవర్‌ త్రో వేశాడు. అంపైర్‌ అలీమ్‌ దార్‌ ఓవర్‌ త్రో నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పరిగెత్తాడు. అయితే దురదృష్టవశాత్తూ అలీమ్ దార్‌ వైపే బంతి వచ్చి వెనుక నుంచి తలకు బలంగా తాకింది.  క్యాప్‌ ఉండడంతో బంతి తగిలినప్పటికి పెద్దగా గాయం కాలేదు. వెంటనే ఫిజియో వచ్చి తల నిమరడంతో నొప్పి తగ్గడంతో అలీమ్‌ దార్‌ తన విధులు నిర్వర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Videos

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)