amp pages | Sakshi

అర్థశతకంతో చెలరేగిన కేఎల్‌ రాహుల్‌

Published on Mon, 10/17/2022 - 10:01

T20 World Cup 2022: టీ20 వరల్డ్‌కప్‌-2022 సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ అర్థ శతకంతో అలరించాడు. క్రీజులోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఉతుకుడే లక్ష్యంగా పెట్టుకున్న రాహుల్‌ ఆసీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన కేఎల్‌ రాహుల్‌ 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

టీమిండియా స్కోరు 59 పరుగులు ఉంటే.. అందులో రాహుల్‌వే 50 పరుగులున్నాయి. దీన్నిబట్టే కేఎల్‌ రాహుల్‌ విధ్వంసం ఏ రేంజ్‌లో కొనసాగిందనేది అర్థం చేసుకోవచ్చు. కెప్టెన్‌ రోహిత్‌ కూడా రాహుల్‌కే స్ట్రైక్‌ ఇచ్చేందుకు ఆసక్తి చూపాడు. ఒక రకంగా చెప్పాలంటే కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ను రోహిత్‌ ఎంజాయ్‌ చేశాడనే చెప్పొచ్చు.

చదవండి: ట్రోల్‌ చేయడం కరెక్ట్‌ కాదు.. ఒకవేళ పుంజుకుంటే!

Videos

టీడీపీ సర్పంచ్ కి 11 లక్షల సంక్షేమ పథకాలు...అది సీఎం జగన్ సంస్కారం..

విశాఖపై టీడీపీ కొత్తరాగం

పేదలపై చంద్రబాబు పెత్తందారీ కుట్ర

సముద్రంలో చేపలు పట్టిన KA పాల్

నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి లు చెప్పేవి అన్ని అబద్ధాలే..

బాచుపల్లిలో ఘోర ప్రమాదం

మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..

నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్

సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..

బూతు అస్త్రం ప్రయోగిస్తున్న బాబు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?