amp pages | Sakshi

బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించిన పాక్‌ మాజీ ఆటగాడు

Published on Sat, 10/23/2021 - 18:08

Mohammad Amir Comments on Jasprit Bumrah: టీ20 ప్రపంచకప్‌ 2021లో దాయాదుల పోరు కోసం సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. టీమిండియా, పాకిస్తాన్‌ మధ్య సమరానికి ఒక్కరోజు  మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో హై వొల్టేజ్‌ మ్యాచ్‌పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే భారత్‌తో తలపడే జట్టును పాక్‌ ప్రకటించింది. అయితే ప్రపంచకప్ లో ఇప్పటి వరకు భారత్ పై పాక్ ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు. ఈ సారి ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని పాక్‌ భావిస్తుంటే.. మరో సారి దాయాది దేశంపై విజయం సాధించి టోర్నమెంట్‌లో శుభారంభం చేయాలని భారత్‌ ఉర్రూతలూగుతుంది.

కాగా.. ఈ మ్యాచ్ నేపథ్యంలో భారత్‌ పేస్‌ దిగ్గజం జస్ప్రీత్ బుమ్రాపై పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రాను పాకిస్తాన్ పేసర్ షహీన్ అఫ్రిదితో పోల్చడం అవివేకం అని అమీర్ తెలిపాడు. బుమ్రాకు ఉన్న అనుభవం అఫ్రిదికు ఇంకా లేదని.. షహీన్ ఇంకా చాలా నేర్చుకోవాలని అతడు అభిప్రాయపడ్డాడు. బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బౌలర్‌ అని కొనియాడాడు. ముఖ్యంగా డెత్ ఓవర్ల విషయానికి వస్తే.. ప్రత్యర్ధి బ్యాటర్‌లకు  చెమటలు పట్టించడం బుమ్రా స్పెషల్‌ అని అమీర్ వెల్లడించాడు. 

చదవండి: T20 Worldcup 2021: భారత్‌తో తలపడే జట్టును ప్రకటించిన పాక్‌..

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)