amp pages | Sakshi

దురదృష్టాన్ని కొనితెచ్చుకున్న వార్నర్‌.. అది ఔట్‌ కాదు

Published on Thu, 11/11/2021 - 23:00

David Warner Not Out But Walks Off  After Umpires Call.. టి20 ప్రపంచకప్‌ 2021లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌ 49 పరుగులు చేసి ఒక్క పరుగుతో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను మిస్‌ చేసుకున్నాడు. అయితే తాను ఔటైన విధానం చూస్తే మాత్రం దురదృష్టాన్ని తనంతట తానే  కొనితెచ్చుకున్నట్లు అనిపించింది. విషయంలోకి వెళితే.. ఫించ్‌ ఔటైన తర్వాత 49 పరుగులతో నిలకడగా ఆడుతున్న వార్నర్‌.. షాబాద్‌ ఖాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌ తొలి బంతిని ఫ్లిక్‌ చేశాడు. బంతి వెళ్లి కీపర్‌ రిజ్వాన్‌ చేతిలో పడింది.

బ్యాట్‌కు తాకినట్లు శబ్దం రావడంతో పాకిస్తాన్‌ అప్పీల్‌కు వెళ్లగా.. అంపైర్‌ ఔటిచ్చాడు. వార్నర్‌ కూడా తాను ఔటమోనని భావించి పెవిలియన్‌ చేరాడు. అయితే అల్ట్రాఎడ్జ్‌లో మాత్రం బ్యాట్‌కు బంతి ఎక్కడా తగలినట్లు కనిపించలేదు. దీనికి తోడూ స్పైక్‌ కూడా ఫ్లాట్‌గా వచ్చింది. వార్నర్‌ కాస్త ఆలోచించి రివ్యూకు వెళ్లి ఉంటే ఫలితం వేరేలాగా ఉండేది. అలా వార్నర్‌ను దురదృష్టం వెంటాడింది. దీంతో అభిమానులు వార్నర్‌ ఔటైన తీరుపై వినూత్న రీతిలో స్పందించారు. వార్నర్‌ అన్న.. ఏంటన్నా ఇది.. కొంచెం ఆలోచించి రివ్య్వూకు వెళ్లి ఉంటే బాగుండేది.. అంటూ కామెంట్‌ చేశారు.

Videos

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

ఓటు తో కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదలాలి..

సీఎం జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఇదే

మీ జగన్ మార్క్ పథకాలు ఇవి...!

నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ

టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?