amp pages | Sakshi

IND Vs Pak:  ఏంటి షాహిన్.. ఇంత హైపర్‌ యాక్టివా

Published on Sun, 10/24/2021 - 22:40

Shaheen Afridi Hyper Active Vs IND.. టీమిండియా, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ అంటేనే హై వోల్టేజ్‌ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మ్యాచ్‌ జరుగుతున్నంతసేపు ఇరుజట్ల మధ్య భావోద్వేగాలు తారాస్థాయిలో ఉంటాయి. తాజాగా పాకిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షాహిన్‌ ఆఫ్రిది హైపర్‌ యాక్టివ్‌ అయ్యాడు. ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ చివరి బంతిని హార్దిక్‌ పాండ్యా ఫ్లిక్‌ చేయడంలో విఫలమయ్యాడు. అయితే నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న భువనేశ్వర్‌ సింగిల్‌కు కాల్‌ ఇవ్వడంతో పరిగెత్తాడు. దీంతో షాహిన్‌ అఫ్రిది కోపంతో బంతిని నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌వైపు విసిరాడు. త్రో మిస్‌ అయి ఓవర్‌త్రో అవ్వడంతో నాలుగు పరుగులు అదనంగా.. ఓవరాల్‌గా ఆరు పరుగులు వచ్చాయి. ఒకవేళ టీమిండియా 5 పరుగుల తేడాతో గెలిస్తే మాత్రం పరోక్షంగా పాక్‌ ఓటమికి కారణం అఫ్రిది అవుతాడంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేశారు.

ఇక మ్యాచ్‌ ఆరంభంలో టీమిండియాను షాహిన్‌ అఫ్రిది వరుస ఓవర్లలో దెబ్బతీశాడు. రోహిత్‌ శర్మను గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ చేర్చిన అఫ్రిది తన తర్వాతి ఓవర్లో కేఎల్‌ రాహుల్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఇక చివరగా కెప్టెన్‌ కోహ్లిని 18వ ఓవర్‌లో ఔట్‌ చేసి మొత్తంగా మూడు వికెట్లు తీసుకున్నాడు. అయితే చివరలో షాహిన్‌ అఫ్రిది హైపర్‌ యాక్టివ్‌ అవ్వడం వైరల్‌గా మారింది. 

Videos

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

పవన్ కళ్యాణ్ ఊగిపోయే స్పీచ్ కి పిఠాపురం శేషు కుమార్ స్ట్రాంగ్ కౌంటర్

ఏపీలో వైఎస్ఆర్ సీపీకి మద్దతు ప్రకటించిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్

నా కొడుకు కోసం బందరులో ఎక్కడైనా అడుగు.. ఒక్కటే సమాధానం

మంగళగిరిలో నారా లోకేష్ మొహం చూపించుకోలేకపోతున్నాడు..!

పవన్ కళ్యాణ్ ని వంగా గీత ఒక్క మాట కూడా అనలేదు.. అది ఆమె సంస్కారం..!

Watch Live: నరసాపురంలో సీఎం జగన్ ప్రచార సభ

సీదిరి అప్పలరాజు స్పెషల్ ఇంటర్వ్యూ

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదు

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)