amp pages | Sakshi

ఔట్‌ నుంచి తప్పించుకున్న రోహిత్‌.. రితికా శర్మ రియాక్షన్‌

Published on Sun, 10/31/2021 - 20:00

Rohit Sharma Dropped By Adam Milne.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఔట్‌ నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఇషాన్‌ కిషన్‌ ఔటైన వెంటనే క్రీజులోకి వచ్చిన రోహిత్‌ శర్మ ఆడిన తొలి బంతినే థర్డ్‌మన్‌ దిశగా గాల్లోకి లేపాడు. అయితే అక్కడే ఉన్న ఆడమ్‌ మిల్నే చేతిలోకి నేరుగా బంతి వెళ్లింది. కానీ మిల్నే క్యాచ్‌ను జారవిడిచాడు. దీంతో రోహిత్‌ శర్మ బతికిపోయాడు. ఈ నేపథ్యంలో గ్యాలరీ నుంచి మ్యాచ్‌ వీక్షిస్తున్న రోహిత్‌ శర్మ భార్య రితికా శర్మ ఇచ్చిన రియాక్షన్‌ వైరల్‌గా మారింది. బంతి వెళ్లి మిల్నే చేతిలో పడగానే.. రితికా నోరు తెరిచి తల పట్టుకుంది.. అయితే క్యాచ్‌ జారవిడవడంతో రితికా తన గుండెల మీద చెయ్యి వేసుకొని బతుకుజీవుడా అంటూ రియాక్షన్‌ ఇచ్చింది.

చదవండి: T20 WC 2021 IND Vs PAK: ఆ రోజు బాబర్‌ ఆజమ్‌ తీవ్ర ఆవేదనలో ఉన్నాడు..!

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)