amp pages | Sakshi

కేఎల్ రాహుల్‌ టీమిండియాకు గొప్ప ఆస్తి...

Published on Thu, 10/21/2021 - 11:02

Kapil Dev Comments on Kl Rahul: భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ టీమిండియా ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. రాహుల్‌ టీమిండియాకు దొరికిన గొప్ప ఆస్తిగా అతడు కొనియాడాడు. "యూఏఈలో జరిగే టి20 వరల్డ్ కప్‌లో రాహుల్ భారత జట్టుకు భారీ ఆస్తిగా మారుతాడు. అలాగే భవిష్యత్తులో భారత్‌ సాధించే ప్రతీ విజయంలో రాహుల్‌ కీలక పాత్ర పోషిస్తాడు. కెఎల్ రాహుల్ బ్యాటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అతడు ఆడే షాట్లపై అతనికి చాలా నమ్మకం ఉంది. ఈ మెగా టోర్నీలో రాహుల్‌ అధ్బుతంగా రాణిస్తాడని ఆశిస్తున్నాను.  టి20 ప్రపంచకప్‌లో భారత్‌ ఖచ్చితంగా మొదటి నాలుగు స్థానాల్లో నిలుస్తుందని" కపిల్ దేవ్ పేర్కొన్నాడు.

అదేవిధంగా భారత జట్టుకు మెంటార్‌గా ఎంపికైన ధోని.. తన అనుభవంతో జట్టును విజయపథంలో నడిపించగలడని కపిల్‌ దేవ్‌ అభిప్రాయపడ్డాడు. కాగా కెఎల్ రాహుల్ టి20 ప్రపంచకప్‌లో భాగంగా  జరిగిన మొదటి వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 51 పరుగులు చేశాడు. 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 23 బంతుల్లో మెరుపు అర్ధ సెంచరీ సాధించాడు. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లోను రాహుల్‌ 39 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

చదవండి: T20 World Cup 2021 SL Vs IRE: 70 పరుగుల తేడాతో విజయం... సూపర్‌–12 దశకు శ్రీలంక అర్హత

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌