amp pages | Sakshi

ఒలింపిక్స్‌లో ఆడడంపై క్లారిటీ ఇచ్చిన నెంబర్‌ వన్‌

Published on Fri, 07/16/2021 - 07:23

ఓవైపు కరోనా, మరోవైపు అభిమానులు లేకుండా ఆడడం లాంటి కారణాలతో టోక్యో ఒలింపిక్స్‌ ఆడేది అనుమానమే అని ప్రపంచ నెంబర్‌ వన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఇంతకు ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ అనుమానాల్ని పక్కనపెడుతూ.. తాను ఒలింపిక్స్‌కు బయలుదేరుతున్నానని ఈ సెర్బియన్‌ దిగ్గజం అనౌన్స్‌ చేశాడు. 

ఈ మేరకు తన ట్విటర్‌లో ఒక ట్వీట్‌ చేసిన 34 ఏళ్ల జొకోవిచ్‌.. టోక్యోకు వెళ్లడానికి ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్నానని, ఒలింపిక్స్‌కు వెళ్తున్న సెర్బియన్‌ టీంలో తాను ఉన్నందుకు గర్వంగా ఉందని ట్వీట్‌లో తెలిపాడు. అంతేకాదు తన చిన్నారి స్నేహం కౌజిరౌను నిరుత్సాహపర్చడం తనకు ఇష్టం లేదంటూ పేర్కొంటూ ఆ చిన్నారి 6వ పుట్టినరోజు శుభాకాంక్షలు వీడియో సందేశం ద్వారా తెలియజేశాడు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గి జోరు మీదున్న జొకోవిచ్‌.. ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శనతో రాణించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక తన కెరీర్‌లో  2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో తొలిసారి పాల్గొన్న జొకోవిచ్‌.. ఆ దఫా కాంస్యం గెలిచాడు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పోరులో ఓడిపోగా... 2016 రియో ఒలింపిక్స్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు.

Videos

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)