amp pages | Sakshi

డబుల్‌ సెంచరీతో చెలరేగిపోయాడు

Published on Mon, 01/10/2022 - 07:47

కింగ్‌స్టన్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. టెస్టుల్లో అతడికి ఇది రెండో డబుల్‌ సెంచరీ కావడం విశేషం. 373 బంతులు ఎదర్కొన్న లాథమ్‌ 34 ఫోర్లు, 2 సిక్స్‌లతో 252 పరుగులు సాధించాడు. ఇక న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 521-6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

లాథమ్‌తో పాటు కాన్వే కూడా సెంచరీతో రాణించడంతో న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌ చేయగల్గింది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో టామ్‌ లాథమ్‌(252), కాన్వే (109), బ్లండల్‌(57) పరుగులతో టాప్‌ స్కోరర్‌లు గా నిలిచారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో టాస్కిన్‌ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టగా, షారిఫుల్ ఇస్లాం ఒక వికెట్‌ సాధించాడు. ఇక తొలి టెస్టులో ఎదురైన పరాభవానికి విజయంతో ప్రతీకారం తీర్చుకోవాలని న్యూజిలాండ్‌ భావిస్తోంది.

చదవండి: IND Vs SA 3rd Test: టీమిండియా అభిమానులకు గుడ్‌ న్యూస్‌

Videos

ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య

వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?