amp pages | Sakshi

ఆసీస్‌తో మూడో వన్డే.. కోహ్లి లుంగీ డ్యాన్స్‌ అదిరిపోయింది! వీడియో వైరల్‌

Published on Wed, 03/22/2023 - 14:32

ind Vs Aus 3rd ODI Chennai- Virat Kohli Dance: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి ఫీల్డ్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో తన బాడీ లాంగ్వేజ్, హావభావాలు, డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఎప్పుడూ విరాట్‌ అలరిస్తూ ఉంటాడు. ఇక తాజాగా చెపాక్‌ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో వన్డే ప్రారంభానికి ముందు కోహ్లి డ్యాన్స్‌ చేశాడు. బౌండరీ రోప్‌ వద్ద  'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాలోని లుంగీ డ్యాన్స్‌ పాటకు విరాట్‌ స్టెప్పులు వేశాడు.

ఇందుకు సబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత  బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ మూడు మార్పులతో బరిలోకి దిగింది. తొలి రెండు వన్డేలకు దూరమైన ఆసీస్‌ స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌.. చెన్నై మ్యాచ్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు.  అదే విధంగా స్పిన్నర్‌ అగర్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కింది.

తుది జట్లు
భారత్‌: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా:
డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్‌), మార్నస్ లాబుషేన్‌, అలెక్స్ కారీ(వికెట్‌ కీపర్‌), మార్కస్ స్టోయినిస్, అష్టన్ అగర్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా

చదవండి: IPL 2023: పంజాబ్‌ కింగ్స్‌కు ఊహించని షాక్‌.. విధ్వంసకర వీరుడు దూరం!

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)