amp pages | Sakshi

అదరగొట్టిన కేన్‌ మామ..లాథమ్‌! దిగజారిన కోహ్లి, రోహిత్‌ ర్యాంక్‌లు

Published on Wed, 11/30/2022 - 16:34

ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ టామ్‌ లాథమ్‌ అదరగొట్టారు. భారత్‌తో తొలి వన్డేలో అద్భుతమైన సెంచరీతో అదరగొట్టిన లాథమ్‌.. పది స్థానాలు ఎగబాకి 18 ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక ఇదే మ్యాచ్‌లో 98 పరుగులతో ఆజేయంగా నిలిచిన విలియమ్సన్‌ 10వ స్థానానికి చేరుకున్నాడు.

ఇక భారత స్టార్‌ ఆటగాళ్లు  విరాట్‌ కోహ్లి, రోహిత్ శర్మ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భాగం కానుందున చెరో ఒక్క స్థానం  దిగజారి వరుసగా ఎనిమిది, తొమ్మిది ర్యాంక్‌లలో నిలిచారు. మరోవైపు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో రాణించిన గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ వరుసగా 27, 34 స్థానాల్లో నిలిచారు.

ఇక వీరితో పాటు శ్రీలంకతో వన్డే సిరీస్‌లో అదరగొడుతున్న ఆఫ్గానిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ రెహ్మనుల్లా గుర్భాజ్‌ 21 స్థానాలు ఎగబాకి 48 ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక ఐసీసీ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం 890 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. రెండు, మూడు స్థానాల్లో  పాక్‌ ఓపెనర్‌ ఇమామ్-ఉల్-హక్, దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు  రాస్సీ వాన్ డెర్ డస్సెన్ కొనసాగుతున్నారు.
చదవండి: FIFA WC 2022: దేశాల మధ్య మాత్రమే యుద్ధం.. ఆటగాళ్లకు కాదు

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)