amp pages | Sakshi

సస్పెన్స్‌, థ్రిల్లర్‌ చిత్రంగా డీ3

Published on Sat, 03/18/2023 - 01:24

తమిళసినిమా: నటుడు ప్రజన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం డీ3. నటి విద్యా ప్రదీప్‌, చార్లీ, అభిషేక్‌, రాహుల్‌ మాధవ్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ దర్శకత్వ బాధ్యతలను బాలాజి నిర్వహించారు. బీమాస్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పతాకంపై మనోజ్‌ ఎస్‌ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీజిత్‌ ఎడ్వేనా సంగీతాన్ని, మణికంఠన్‌ బీకే చాయాగ్రహణం అందించారు. సస్పెన్‌న్స్‌, క్రైమ్‌ నేపథ్యంలో రూపొందిన యాక్షన్‌ కథా చిత్రం ఇది. నటుడు ప్రజన్‌ తొలిసారిగా పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా ఫుల్‌మాస్‌ పాత్రను ఇందులో పోషించారు. చిత్ర కథ ప్రధానంగా మెడికల్‌ క్రైమ్‌ నేపథ్యంలో సాగుతుంది. ప్రాణాలు రక్షించాల్సిన వైద్యులే ధన దాహంతో పిల్లలను కిడ్నాప్‌ చేసి వారి అవయవాలతో వ్యాపారం చేస్తుంటారు. ఆ వైద్యులకు కొందరు పోలీసుల అండదండలు ఉంటాయి. కిడ్నాపర్ల మిస్టరీని ఛేదించి నేరస్థులను చట్టానికి అప్పగించే విధి నిర్వహణలో యువ పోలీస్‌ అధికారి ప్రజన్‌ తన ప్రేమికురాలిని కూడా కోల్పోతాడు. తను ఆపదలో చిక్కుకొని ప్రాణాలను కోల్పోయే పరిస్థితికి చేరుకుంటాడు. బలమైన శత్రువులను ఎదుర్కొని కిడ్నాప్‌నకు గురైన పిల్లలను రక్షించగలిగాడా? ఆ దుర్మార్గులను చట్టానికి అప్పగించగలిగాడా? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం డీ3. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది.

#

Tags

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)