amp pages | Sakshi

డ్రంకెన్‌ డ్రైవ్‌.. రక్తంలో ఆల్కహాల్‌ని ఎలా లెక్కిస్తారు?

Published on Tue, 12/07/2021 - 18:36

సాక్షి, హైదరాబాద్‌: మద్యం తాగినవారి రక్తంలో చేరే ఆల్కహాల్‌ శాతాన్నే బీఏసీ (బ్లడ్‌ ఆల్కహాల్‌ కౌంట్‌)గా చెప్తారు. సాధారణంగా ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో 30ఎంజీ (మిల్లీగ్రాములు) కంటే ఎక్కువ ఆల్కహాల్‌ ఉంటే వారికి మత్తు ఎక్కినట్టుగా భావిస్తారు. బీఏసీ 30 కంటే తక్కువగా ఉంటేనే వాహనాలు నడపొచ్చు. ఏమాత్రం ఎక్కువున్నా నడపడానికి వీల్లేదు. బీఏసీ 60కిపైగా ఉంటే వాహనాలపై అదుపుకోల్పోయే అవకాశం ఎక్కువ. అదే 90కిపైగా ఉంటే ప్రమాదకరమని.. 120–150 దాటితే అత్యంత ప్రమాదకరమని వైద్యులు చెప్తున్నారు. బీఏసీ 150 దాటినవారి డ్రైవింగ్‌ లైసెన్సును రద్దు చేయడానికి, జైలుశిక్ష విధించడానికి అవకాశం ఉంటుంది.

చదవండి: (యమ 'డ్రింకరులు' ఫుల్లుగా తాగి.. కిల్లర్స్‌లా..)

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌