amp pages | Sakshi

సీఎం కేసీఆర్‌ పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు 

Published on Sun, 10/02/2022 - 08:01

సాక్షి, హైదరాబాద్‌: గాంధీ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్‌ పర్యటన సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. 

► సెయింట్‌ జాన్స్‌ రోటరీ, క్లాక్‌టవర్‌ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు చిలకలగూడ చౌరస్తాకు అనుమతించరు. సంగీత్‌ క్రాస్‌రోడ్డు నుంచి ఆలుగడ్డబావి మీదుగా మళ్లిస్తారు.

► ఆలుగడ్డబావి నుంచి ముషీరాబాద్‌ మార్గం మూసివేస్తారు. ఆలుగడ్డబావి నుంచి వచ్చే వాహనాలు చిలకలగూడ క్రాస్‌రోడ్డు నుంచి సీతాఫల్‌మండి, వారాసిగూడ, విద్యానగర్, నల్లకుంట మీదుగా మళ్లిస్తారు.  

► ఆర్‌టీసీ క్రాస్‌ రోడ్డు నుంచి సికింద్రాబాద్‌ మార్గంలో వాహనాలకు అనుమతించరు. ముషీరాబాద్‌ క్రాస్‌రోడ్డు నుంచి కవాడిగూడ, ఆర్‌పీరోడ్డు మీదుగా మళ్లిస్తారు. ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు అమలులో ఉంటాయి. 

► గాంధీ ఆస్పత్రి ఎదుట మహాత్ముని విగ్రహావిష్కరణ, బహిరంగ సభలకు వచ్చే వాహనాలను బోయిగూడ వై జంక్షన్‌ వద్దగల పారామౌంట్‌ అపార్ట్‌మెంట్, అపార్ట్‌మెంట్‌ పక్కనగల గ్రేవియార్డ్‌ రోడ్డులో ఫోర్‌వీలర్‌ వాహనాలను పార్కింగ్‌ చేసుకోవాలి. వాటర్‌బోర్డు ఆఫీస్‌ వద్ద ద్విచక్ర వాహనాలకు పార్కింగ్‌ సదుపాయం 
కల్పించారు.  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)