amp pages | Sakshi

ఈనెల 19 నుంచి జూనియర్‌ డాక్టర్ల సమ్మె

Published on Sat, 12/16/2023 - 17:06

సాక్షి, హైదరాబాద్: జూనియార్‌ డాక్టర్లు పలు డిమాండ్ల సాధన కోసం సమ్మె నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జూడాల సంఘం శనివారం నోటీసు జారీ చేసింది. ఈ నెల 19 నుంచి జూనియర్‌ డాక్టర్ల సమ్మె ప్రారంభింస్తామని జూడాల సంఘం డీఎంఈ రమేశ్‌రెడ్డికి ప్రకటించారు. జూనియర్‌ డాక్టర్ల స్టైఫండ్‌ విడుదల, బకాయిల చెల్లింపులే తమ ప్రధాన డిమాండ్‌ అని పేర్కొన్నారు. డిసెంబర్‌ 19న పెద్దఎత్తున జూనియర్‌ డాక్టర్లు సమ్మెకు దిగుతారని ఆయన నోటీసులో వెల్లడించారు.

చదవండి: అయ్యప్ప భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయండి.. కేరళ సీఎంకు కిషన్‌రెడ్డి లేఖ

Videos

"కూటమి కట్టినా ఓటమి తప్పదు"

కూటమితో లాభం లేదు..

సీఎం జగన్ ఈరోజు షెడ్యూల్

బీసీ నేత ఆర్ కృష్ణయ్యపై పచ్చ రౌడీలు దాడి..

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు