అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అదృశ్యమైన బాలుడు అనీష్ మృతి
Published on Fri, 10/22/2021 - 11:36
హైదరాబాద్: రాజేంద్రనగర్లో అదృశ్యమైన బాలుడు అనీష్ మృతి చెందాడు. ఆ బాలుడు మృతదేహం చెరువులో లభించింది. ఇంటి వెనుకాలే ఉన్న చెరువులో బాలుడి మృతిదేహం లభించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
నిన్న మధ్యాహ్నం నుంచి అనీష్ కనిపించకపోవడంతో వెతకటం ప్రారంభించారు. కాగా, ఈ రోజు శవమై చెరువులో కనిపించడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక బొమ్మ కొనివ్వని కారణంగా మారం చేశాడని, అదే క్రమంలో బయటకు వెళ్లిన తమ చిన్నారి అనీష్ ఇలా శవమై కనిపించడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతంగా ఉంది.
#
Tags