టీడీపీ సర్పంచ్ కి 11 లక్షల సంక్షేమ పథకాలు...అది సీఎం జగన్ సంస్కారం..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తెలంగాణలో దీపావళి సెలవు తేదీ మార్పు.. ఎప్పుడంటే?
Published on Fri, 11/10/2023 - 13:14
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దీపావళి పండుగ సెలవు రోజును మార్పు చేస్తున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇక, తెలంగాణలో దీపావళి సెలవు తేదీలో మార్పు జరిగింది. దీపావళి సెలవును సోమవారానికి మార్చుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో.. తెలంగాణలో పాఠశాలలు, ఆఫీసులకు సోమవారం హాలీడే.
#
Tags