amp pages | Sakshi

Telangana: రేపటి నుంచే ఆన్‌లైన్‌ తరగతులు

Published on Wed, 06/30/2021 - 12:34

సాక్షి, కాళోజీ సెంటర్‌(వరంగల్‌): కరోనా వ్యాప్తి నేపధ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యక్ష బోధన చేపట్టే పరిస్థితి లేదని ప్రభుత్వం గుర్తించి ఈ విద్యాసంవత్సరం (2021–22) కూడా ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో 1, 2 తరగతుల విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి డిజిటల్‌ పాఠాలు ప్రారంభించనున్నారు.

ప్రైవేట్‌ విద్యాసంస్థలు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంగించరాదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థుల ఇళ్లల్లో టీవీ లేకపోతే గ్రామ పంచాయతీ కార్యాలయాలు, గ్రంథాలయాల్లో, స్మార్ట్‌ ఫోన్‌లో తరగతులు వినే విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి తెలిపారు. గత ఏడాది అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది అందుకు తగిన ఏర్పాట్లు చేపట్టారు. 6,7,8 తరగతులు చదువుతున్న 44,918 మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వీరందరికి పాఠశాలలు ప్రారంభం రోజు నుంచి పుస్తకాలను పంపిణీ చేయనున్నారు.

విధులకు 50 శాతమే హాజరు
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పాఠశాలలకు రోజుకు 50 శాతం సిబ్బంది హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. విధులకు హాజరైన టీచర్లు విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులు వింటున్నారా? లేదా అనేది పర్యవేక్షణ చేయనున్నారు. డిజిటల్‌ తరగతుల సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి సౌకర్యం లేకపోతే వెంటనే అందుబాటులో ఉన్న విద్యార్థుల ఇంటి వద్ద వినేవిధంగా ఉపాధ్యాయులు చర్య తీసుకోవాలని.  గతంలా కాకుండా ఈ ఏడాది మార్కుల ఆధారంగానే ఉత్తీర్ణులను చేసే అవకాశం ఉందని, అందుకు విద్యార్థులను తయారు చేయాలని ఆలోచిస్తున్నారు. ముందుగానే విద్యార్థులకు వర్క్‌షీట్‌ అందజేస్తారు.

ఏర్పాట్లు పూర్తి..
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే విద్యార్థులను సిద్ధం చేశాం. ఈ సారి పిల్లల ప్రొగ్రెస్‌ను బట్టి మార్కులు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతీ విద్యార్థి డిజిటల్‌ తరగతులు వినే విధంగా చూసుకుంటే మంచిది. ఉపాధ్యాయులు కూడా పిల్లల ఇళ్లల్లో డిజిటల్‌ తరగతులు వింటున్నారా?లేదా అనేది పర్యవేక్షణ చేయాలి.
– వాసంతి, డీఈఓ  

చదవండి: కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)