amp pages | Sakshi

పలకా బలపం పట్టాల్సిన వయసు.. చిట్టి తల్లికి ఎంత కష్టం!  

Published on Mon, 11/29/2021 - 11:45

సాక్షి, బాల్కొండ(నిజామాబాద్‌): పలక బలపం పట్టి బడిలో ఉండాల్సిన చిట్టి తల్లికి ఎంత కష్టం వచ్చింది. హాయిగా ఆడుకోవాల్సిన వయసులో తోపుడు బండిలో చెల్లిని, నీళ్ల బిందెలను పెట్టుకుని తాము ఉంటున్న గూడెం వద్దకు తోసుకుంటూ వెళ్తుంది. బాల్కొండ మండలం బస్సాపూర్‌ శివారులో ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ ప్రాంతంలో ఏర్పడ్డ ఇటుక బట్టీల వద్ద చిన్నారుల దుస్థితి ఇది. తాగు నీటి కోసం చిట్టి తల్లి తోపుడు బండిలో గ్రామానికి వెళ్లి  నీళ్లను తీసుకు వస్తోంది.  
చదవండి: మరియమ్మ లాక్‌ అప్‌ డెత్‌పై హైకోర్టు తీర్పు

Videos

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌