amp pages | Sakshi

సాగర్‌ బహిరంగ సభ: ‘ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు’

Published on Wed, 02/10/2021 - 15:30

కేసీఆర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

  • ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు మంజూరు
  • మండలకేంద్రానికి రూ.30 లక్షలు మంజూరు
  • నల్లగొండ మున్సిపాలిటీకి రూ.10 కోట్లు
  • మిర్యాలగూడకు రూ.5కోట్లు మంజూరు చేశాం
  • మిగతా మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున నిధులు
  • నల్లగొండ జిల్లాకు మొత్తం రూ.186 కోట్లు మంజూరు
  • నెల్లికల్లు భూ నిర్వాసితుల సమస్యను రెండ్రోజుల్లో పరిష్కరిస్తాం
  • ఎత్తిపోతల పథకాలకు రూ.2,500 కోట్లు కేటాయించాం
  • ఏడాదిన్నరలో లిఫ్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తాం
  • ఏడాదిన్నరలో పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగను
  • త్వరలోనే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాం
  • కృష్ణా-గోదావరి అనుసంధానం చేసి నల్లగొండ జిల్లా కాళ్లు కడుగుతా
  • బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు హద్దు మీరితే.. తొక్కి పారేస్తాం
  • తెలంగాణ వెనుకబాటుతనానికి కాంగ్రెస్సే కారణం
  • బీజేపీ నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారు
  • ఆరేళ్లలో ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమికొట్టాం
  • నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం
  • కంటివెలుగు, కల్యాణలక్ష్మీ, కేసీఆర్‌ కిట్‌ వంటి పథకాలు పెట్టి ఆదుకుంటున్నాం..
  • ప్రతి యాదవ కుటుంబానికి గొర్రెలు ఇస్తాం
  • ప్రతి ఏడాది రైతు బంధు ద్వారా రూ.15వేల కోట్లు ఇస్తున్నాం
  • రాష్ట్రంలో 2,600 రైతు కేంద్రాలు పెట్టాం.. రోజూ చర్చలు జరపాలి
  • 3,400లకుపైగా తండాలను గ్రామపంచాయతీలు చేశాం
  • దళితుల అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు పెడతాం

బహిరంగ సభ ప్రారంభం
హాలియాలో టీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన‌ బహిరంగ సభ కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ప్రతి గ్రామపంచాయతికీ రూ.20 లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చారు.

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కేసీఆర్‌
నెల్లికల్లులో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసిన కేసీఆర్‌ లిఫ్టు ఇరిగేషన్ వరకు ఎల్‌ఎల్‌సీ పంప్ హౌజ్ నుంచి ఎచ్‌ఎల్‌సీ 8, 9 డిస్ట్రిబ్యూటరీ ద్వారా నీటి సరఫరాకు మరమ్మత్తుల పనులు...  దేవరకొండ నియోజకవర్గ పరిధిలో... పొగిల్ల ఎత్తిపోతల, కంబాలపల్లి ఎత్తిపోతల, నంబాపురం-పెద్దగట్టు ఎత్తిపోతల.. పెద్దమునగాల ఎత్తిపోతల, ఏకేబీఆర్ ఎత్తిపోతల పథకం.. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని.. దున్నపోతుల గండి, బాల్లేపల్లి చాప్లాతాండా ఎత్తిపోతల.. కేశవాపురం కొండ్రాపోల్, బొత్తల పాలెం వాడపల్లి ఎత్తిపోతల.. నాగార్జున సాగర్-మిర్యాలగూడ నియోజకవర్గాల పరిధిలోని ఎస్‌ఎల్‌బీసీ కాల్వ 1.8 కిలోమీటర్ల నుంచి 70.52 కిమీ వరకు సీసీ లైనింగ్.. హుజూర్ నగర్-కోదాడ నియోజక వర్గాల పరిధిలో ముక్త్యాల బ్రాంచ్‌కు ఎత్తిపోతల.. జాన్‌పహా‌డ్ బ్రాంచ్‌కు ఎత్తిపోతలతో పాటు డిస్ట్రిబ్యూటరీ సీసీ లైనింగ్, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్, ఇతర ట్యాంకులుకు సీసీ లైనింగ్, ఆధునీకీకరణ... సూర్యాపేట-హుజూర్ నగర్‌-కోదాడ పరిధిలోని సాగర్ ఎడమ కాల్వ 70.52 కిలోమీటర్ల నుంచి 115.4 కిమీ వరకు సీసీ లైనింగ్ అభివృద్ది పనులకు సంభందించిన శంకుస్థాపనలన్నింటిని నెల్లికల్లులో ఒకే చోట చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పనుల వివరాల మ్యాప్‌లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నల్లగొండ: నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక సన్నాహాల్లో భాగంగా బుధవారం హాలియాలో టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు హాజరయ్యే ఈ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు లక్షల మందిని సమీకరించడం లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇప్పటికే నాగార్జున సాగర్‌ చేరుకున్న సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో నెల్లికల్లు చేరుకున్నారు. ఇక్కడ లిఫ్ట్‌ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత హాలియా బహిరంగ సభకు హాజరవుతారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)