amp pages | Sakshi

TSPSC Groups: గ్రూప్‌-1,2,3,4 ప్రీవియ‌స్ క్వశ్చన్‌ పేప‌ర్స్ మీకోసం..

Published on Tue, 04/05/2022 - 18:53

సాక్షి, హైదరాబాద్‌: చాలా కాలం నుంచి ప్ర‌భుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూసిన నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. అలాగే భారీ సంఖ్యలో కొలువుల భర్తీకి రంగం సిద్ధం చేసింది. త్వ‌ర‌లోనే టీఎస్‌పీఎస్సీ ద్వారా గ్రూప్‌-1, 2, 3, 4 నోటిఫికేష‌న్ విడుద‌ల చేయనున్నారు. గ్రూప్‌-1లో 503 ఉద్యోగాల‌ను, గ్రూప్‌-2లో 582 పోస్టుల‌ను, అలాగే గ్రూప్‌-3లో 1373 పోస్టులు, గ్రూప్‌-4లో 9,168 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు.

ఇలాంటి పోటీప‌రీక్ష‌ల‌కు గ‌తంలో జ‌రిగిన ప‌రీక్ష‌ల ప్రీవియ‌స్ పేప‌ర్స్ చూస్తే.. అభ్య‌ర్థికి ఏఏ స‌బ్జెక్ట్‌ల‌లో ఎలాంటి ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి అనే విష‌యంపై ఒక అవ‌గాహ‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది. గ్రూప్స్ ప‌రీక్ష‌ల‌కు ప్రీపేర్ అవుతున్న అభ్య‌ర్థుల కోసం గ‌త ప‌రీక్ష‌ల పాత ప్ర‌శ్న‌ప్ర‌త్రాల‌ను (Previous Question Papers) www.sakshieducation.com అందిస్తోంది. 

గ్రూప్‌-1,2,3,4 ప్రీవియ‌స్ కొశ్చన్‌ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

Videos

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు

చిరు పై పోసాని సంచలన కామెంట్స్

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

నర్రెడ్డి నాటకాలు చాలు

సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్

పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు

జగనన్న వెంట ఆ ఇంటి ఆడపడుచు లేకున్నా..మేము ఉన్నాం..

Photos

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)