నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
Corona Virus: తెలంగాణలో కొత్తగా 578 కేసులు..
Published on Sun, 07/18/2021 - 19:49
హైదరాబాద్: తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, వైరస్ వ్యాప్తి మాత్రం ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఈ క్రమంలో గడిచిన 24 గంటలలో తెలంగాణలో కొత్తగా 578 కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ను విడుదల చేసింది.
అదేవిధంగా, మహమ్మారి కారణంగా గత 24 గంటలలో ముగ్గురు మరణించగా.. 731 మంది కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో తెలంగాణలో ప్రస్తుతం 9,824 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
#
Tags