ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కెమెరాకు చిక్కిన పెద్దపులి
Published on Wed, 12/09/2020 - 15:28
నాగర్కర్నూల్ : నల్లమల్ల దట్టమైన అడవీ ప్రాంతంలో విహరిస్తున్న పెద్ద పులి దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పరహబాద్ అటవీ శాఖ సిబ్బందిలో ఒకరు ఈ దృశ్యాలను తన సెల్ ఫోన్లో బంధించారు. ఇందులో పులి గాండ్రింపు శబ్దం స్పష్టంగా రికార్డయ్యింది. పులి సంచరించిన ప్రాంతంలో నీళ్లు ఉండటంతో, అవి తాగడానికి పులి అటుగా వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
#
Tags